CM REVANTH REDDY SIR DEMANDS TO EX CM TO COME AND PARTICIPATE IN ASSEMBLY SESSIONS ON BUDJECT SESSION.
*దమ్ముంటే అసెంబ్లీకి రా.. కేసిఆర్*
*జనం పై శ్రద్ధ లేని ఈ అహంకారిని తెలంగాణ ప్రాంతంలోనే బొంద పెట్టాలి..*
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు డుమ్మా కొడుతున్నట్టు.❓
కాలేశ్వరం అవినీతి మీద ప్రజల దృష్టి మళ్లించడానికి చలో నల్గొండ అంటూ బీఆర్ఎస్ పార్టీ KCR డ్రామాలు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవించని KCR రాజకీయ సన్యాసం తీసుకుంటే తెలంగాణ తల్లి సంతోషిస్తుంది..
ప్రజా క్షేత్రంలో ప్రజల తీర్పును గౌరవించని
ఏ నాయకుడైనా దేశ ద్రోహితో సమానం..
Comments
Post a Comment