ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళ్తున్న బి.ఆర్.సి ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్చల్స్అ.
సెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదని ఎప్పుడు నిబంధన పెట్టగానే నిబంధన ఎప్పుడు పెట్టారని చీఫ్ మార్షల్ ను ప్రశ్నించిన ఎమ్మెల్యేలు నిబంధన ఉంటే తమకు చూపించాలన్న ఎమ్మెల్యేలు
అసెంబ్లీ లోపల మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి కూడా ఇవ్వరా నిబంధన లేకుంటే ఎలా ఆపుతారని.
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచెల రాజ్యం పోలీస్ రాజ్యమని నినాదాలు చేస్తూ నిరసన దిగిన ఎమ్మెల్యేలు హరీష్ రావు పళ్ళ రాజేశ్వర్రెడ్డి వేముల వీరేష్ కడియం శ్రీహరి...
Comments
Post a Comment