Skip to main content

Posts

Showing posts with the label general elections

State Bank of India's (SBI) appeal to the Supreme Court to give permission till June 30 to disclose details of election bonds is an attempt to protect the finance ministry and the ruling party.

ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడిరచడానికి జూన్‌ 30వ తేదీ వరకు అనుమతి ఇవ్వాలని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ) సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి ఆర్థిక మంత్రిత్వశాఖ, పాలకపార్టీని కాపాడేందుకు చేసిన ప్రయత్నం .  ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టడమే నేరమని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఆయా రాజకీయపార్టీలు బ్యాంకు నుంచి బాండ్ల ద్వారా తీసుకున్న డబ్బు వివరాలు మార్చి 6వతేదీ లోపు వెల్లడిరచాలని సుప్రీంకోర్టు ఎస్‌బీఐని ఆదేశించింది.  అయితే గడువు పొడిగించాలని సుప్రీంకు ఎస్‌బీఐ చేసిన వినతి బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించేందుకు బ్యాంకు వేసిన నీచమైన ఎత్తుగడ. అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ.  బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎస్‌బీఐకి గర్వించగదగిన డిజిటల్‌ వ్యవస్థ ఉంది. ఇంతవరకు కొనుగోలుచేసిన బాండ్ల వివరాలు మార్చి 6వ తేదీలోపు ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీంకోర్టు ఎస్‌బీఐని కోరింది.  అలాగే అన్ని వివరాలు ఈ సంవత్సరం మార్చి 13వ తేదీ నాటికి ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉంచాలని సుప్రీంకోర్టు కోరింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని 2017లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇతర రాజకీయపార్టీలు ఎన్నికల బాండ్లను తిరస్క

| MP KRISHNAMRAJU GARU | "RRR" Tolds the unknown facts about AP CM YS JAGAN MOHAN REDDY GARU...

బీసీల సమస్యను ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దురదృష్టకరం  జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్యాయం చేశారు... తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుంది  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాలుగా గుర్తింపు పొందిన 26 కులాలను , రాష్ట్ర విభజన అనంతరం గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించినప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు.  రాబోయే రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ మూలాలు ఉన్న శెట్టిబలిజ, తూర్పు కాపులు, కొప్పుల వెలమ, ఈడిగ కులాల తోపాటు , ఇతర కులాల వారిని గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితాలో నుంచి తొలగించింది.  నా బీసీలు, నా ఎస్సీలు అని చెప్పుకోవడం మినహా జగన్మోహన్ రెడ్డి వారికి చేసిందేమీ లేదన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆస్తులను పప్పు బెల్లాళ్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డ