Skip to main content

*Hero Raj Tarun in entanglements...Heroine Lavanya was caught in drugs who complained in the piece that he had cheated*

*చిక్కుల్లో హీరో రాజ్ తరుణ్....మోసం చేసాడు అంటూ పీస్ లో ఫిర్యాదు చేసిన డ్రగ్స్ లో పట్టుబడ్డ ..హీరోయిన్ లావణ్య*
హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. 

ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. 

పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు.

 తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

 తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది.

 సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. 

రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొంది. 

తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది.  

3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది.

లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా. ఆమె రాజ్‌తరుణ్‌తో కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించారు.

 అయితే మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది.

అంతేకాదు, హిమాచల్‌ ప్రదేశ్‌ CM తమ నాన్నకు ఫ్రెండ్‌ అనీ, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్‌ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది.

 మాల్వీ ట్రాప్‌లో పడి, రాజ్‌తరుణ్‌ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. 

కానీ తాను రాజ్‌తరుణ్‌ లేకపోతే ఉండలేనంటోంది. తాను రాజ్‌తరుణ్‌తో కలసి ఉండాలని కోరుకుంటోంది.

Comments

Popular posts from this blog

Fighter is ready to release in OTT | NETFLIX | #FACTCLUB

బాలీవుడ్ ఔత్సాహికులు గత నెలలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏరియల్ యాక్షన్ చిత్రం "ఫైటర్" సినిమా థియేటర్లలోకి దూసుకెళ్లి, దాని అధిక-ఆక్టేన్ థ్రిల్స్ మరియు అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆడ్రినలిన్-పంపింగ్ దృశ్యాన్ని అందించారు.   Source : instagram  హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొణె ప్రధాన పాత్రలలో డైనమిక్ ద్వయం నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రభావాన్ని చూపింది, ఆకట్టుకునే వసూళ్లను రూ.  340 కోట్లు. "ఫైటర్" చుట్టూ ఉన్న సందడి పరిశ్రమ అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది, ఇప్పుడు అందరి దృష్టి దాని రాబోయే డిజిటల్ ప్రీమియర్‌పై ఆసక్తిగా ఉంది.   పరిశ్రమలోని అంతర్గత వ్యక్తుల ప్రకారం, ఈ చిత్రం స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 21, 2024న తన ప్రత్యేక అరంగేట్రం చేయనుంది, వీక్షకులకు వారి ఇళ్ల సౌకర్యం నుండి ఆనందకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది.  అధికారిక ధృవీకరణ ఇంకా చేయవలసి ఉన్నప్పటికీ, యాక్షన్-ప్యాక్డ్ కోలాహలం చూసే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులలో ఇప్పటికే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మార్ఫ...

Karnataka CM Siddaramaiah visits The Rameshwaram Cafe, a day after a low-intensity explosion took place here in Bengaluru.

హోంశాఖ ఉన్నతాధికారులతో కర్ణాటక సీఎం సమావేశమయ్యారు KARNATAKA RAMESHWAR CAFE BLAST| BENGULURU |  బెంగళూరులోని సీఎం ప్రభుత్వ నివాసం కావేరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. (ANI)  16:51 (IST), మార్చి 2  రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనపై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణ: బెంగళూరు పోలీసు కమిషనర్‌  10 మంది గాయపడిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద శనివారం తెలిపారు.  'X'పై ఒక పోస్ట్‌లో, "కేసు దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించారు. గాయపడిన వారందరూ కోలుకుంటున్నారు. ఎటువంటి అరెస్టు (ఎటువంటిది) చేయలేదు." బెంగళూరు తినుబండారం వద్ద నిన్న జరిగిన తక్కువ-తీవ్రత బాంబు పేలుడుకు సంబంధించి నలుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు రోజు పోలీసు వర్గాలు తెలిపాయి. వాటిని ధార్వాడ్, హుబ్బళ్లి, బెంగళూరు నుంచి తీసుకెళ్లారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) వల్ల జరిగిన ఈ ...

BRAHMANI NARA NEW STORE OPENING | AUTONAGAR WEAVERSHALA | TDP, HERITAGE , AUTONAGAR

మంగళగిరి టౌన్  మంగళగిరి వీవర్‌శాల ప్రారంభోత్సవం  టాటా తనేరా సీఈవో అంబుజ నారాయణతో కలిసి ప్రారంభించిన హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా బ్రహ్మణి  వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాలను పరిశీలించిన నారా బ్రహ్మని  I love sarees. How about you? What's your favorite weave? #Mangalagiri #Saree #AndhraPradesh Nara Brahmani: ఆటోనగర్ లో వీవర్ శాల ప్రారంభోత్సవానికి హాజరైన నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో బ్రాహ్మణి పర్యటన చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించిన లోకేశ్ అర్ధాంగి తమ సమస్యలు విన్నవించుకున్న చేనేత కార్మికులు మంగళగిరి చేనేత రంగానికి టాటా గ్రూప్ మద్దతు Nara Brahmani attends Weavershala inauguration in Autonagar టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పర్యటించారు. ఆత్మకూరులో ఉన్న చేనేత డైయింగ్ షెడ్ ను పరిశీలించారు. అక్కడి చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  తన పర్యటన సందర్భంగా నారా బ్రాహ్మణి ఆట...