Skip to main content

| BSFBorder Security Force | Bangladeshis are counter-attacking our Indian soldiers...



బి ఎస్ ఎఫ్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
అంటే భారతీయ సైనికులు...

వీరి డ్యూటీ ఏమిటి భారతదేశ సరిహద్దులలో శత్రు దేశాల నుండి శత్రువులు లోపలికి రాకుండా రక్షించడం... వారు ఆ విధంగా మన దేశ సరిహద్దులలో వారి భార్యా పిల్లలను కుటుంబాలను వదిలి బాధ్యతగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బోర్డర్లో సహారా కాస్తున్నారు.

కానీ ఇప్పుడు వారు శత్రువులను రాకుండా కాపలా కాయడం మాని...
భారతదేశంలోని హిందువులు చేయవలసిన కార్యక్రమాన్ని ఈరోజు బిఎస్ఎఫ్ సైన్యం చేపట్టింది. అంటే వారు దేశము లోపల జరిగే అన్యాయాలను అడ్డుకుంటూ మరోపక్క చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ తదితర దేశాల నుండి వచ్చే శత్రువులను మరోపక్క కాపు కాస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి అక్రమంగా గోవులను బంగ్లాదేశ్ రాష్ట్రానికి తరలిస్తున్న ఒక వర్గానికి చెందిన వారిని బిఎస్ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి. అడ్డుకోవడమే కాదు గోవులను తిరిగి వారి దగ్గర నుండి స్వాధీన పరుచుకొని స్థానికంగా ఉండే గోశాలకు తరలించడం జరిగింది.

పైగా బంగ్లాదేశీయులు మన భారతీయ సైనికుల పైన ఏ విధంగా ఎదురు దాడి చేస్తున్నారో చూడండి... 

ఒకటి బంగ్లాదేశ్ నుండి వచ్చి పశ్చిమబెంగాల్లో స్థిరపడిన వారు మన సైనికుల పైనే దాడి చేస్తున్నారు.

ఇది చూస్తున్న దేశభక్తి ఉన్న ఎవరికైనా రక్తం సలసలా మసులుతుంది.

ఇది ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఏర్పడిన వాతావరణం.

అర్థం అయ్యిందా 


Comments